రష్యా మెడికల్ కాలేజీలో రక్తపాతం.. నలుగురు భారతీయ విద్యార్థులపై కత్తితో దాడి చేసిన టీనేజర్

రష్యాలోని ఉఫా మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లోకి చొరబడ్డ ఓ 15 ఏళ్ల యువకుడు.. విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. కనిపించిన వారందరినీ కత్తితో పొడుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా మొత్తంగా ఆరుగుతు తీవ్రంగా గాయపడారు. అయితే హాస్టల్ మొత్తం రక్తసిక్తం కాగా.. బాధితుల రక్తంతో నిందితుడు అక్కడి గోడలపై నాజీ గుర్తులు వేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు రాగా.. వారిని కూడా గాయపరిచి ఆపై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం నిందితుడు సహా బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు.