వాడిని చెప్పుతో కొడతా.. ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. అంచెలంచెలుగా ఎదిగిన కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం దుర్మార్గమని... ఇలాంటి కుట్రల వెనుక ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తనపై వస్తున్న అసత్య వార్తలపై మంత్రి కోమటిరెడ్డి సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిని కోల్పోయి ప్రజాసేవలో ఉన్న తనకు ఇటువంటి అవమానాలు ఎదురవ్వడం బాధాకరమని.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు.