విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా!

వచ్చే సీజన్లో కొనుగోళ్లు సాఫీగా సాగేలా.. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.