విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇదిగో

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశ కలిగిన ఎస్సీ, ఎస్టీ వంటి షెడ్యూల్డు కులాలు, మైనార్టీల్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు, జైన, భౌద్ద, పార్శీలు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వయసు తప్పనిసరిగా 35 ఏళ్లకు మించరాదు..