విమాన చార్జీలపై ఏడాదంతా క్యాప్ విధించలేం.. పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

న్యూ ఢిల్లీ: విమాన చార్జీలపై ఏడాదంతా క్యాప్ (గరిష్ట పరిమితి) విధించడం సాధ్యం కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.