వామ్మో ఇగం!.. గజగజ వణుకుతున్న తెలంగాణ ప్రజలు..5 డిగ్రీల రేంజ్లో నైట్ టెంపరేచర్లు

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. చాలా వరకు జిల్లాల్లో సింగిల్ డిజిట్​లో టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి.