వేములవాడలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం

వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ఈవో రమాదేవి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.