వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణిలో 139 దరఖాస్తులు స్వీకరణ

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈ వారం 139 దరఖాస్తులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్‌డీఓ సుమలు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.