సీఎం రేవంత్ రెడ్డి భాష అసహ్యంగా ఉంది : బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు మూకుమ్మడి మాటల దాడికి దిగారు.బుధవారం కొడంగల్లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్, కేటీఆర్తీరుపై సీఎం విరుచుకుపడిన సంగతి తెలిసిందే.