సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఆఫర్ ! నలుగురు అరెస్టు
టీవీకే విజయ్ ఆధ్వర్యంలో కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేయడం