సంగారెడ్డి జిల్లాలో దృష్టిలోపం ఉన్నవారి కోసం సౌండ్ లైబ్రరీ..రాష్ట్రంలోనే మొట్ట మొదటిది

సంగారెడ్డి జిల్లాలో దృష్టిలోపం ఉన్నవారి కోసం అంధుల శ్రవణ గ్రంథాలయం (సౌండ్ లైబ్రరీ) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంధుల శ్రవణ గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యతో కలిసి ప్రారంభించారు