సినిమాల్లో బహుజనుల స్థానమేంటి?

భారతదేశంలో అణగారిన, అట్టడుగు కులాల సృజనాత్మక జీవనంలో కళలు భాగం. చారిత్రకంగా బహుజన వర్గాల వైవిద్యమైన సంస్కృతి, జీవనశైలి, ఆచార సాంప్రదాయాలు, పోరాటగాథలు కళాత్మకంగా ఉంటాయి.