సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపునకు తరలిరండి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ నెల18న ఖమ్మం నగరంలో 5 లక్షల మందితో నిర్వహించే ‘భారీ బహిరంగ సభ’కు అన్నివర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు.