సమిష్టిగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుందలో సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేయాలన్నారు.