‘సర్’పై పార్లమెంట్ సెగ్మెంట్లకు కో ఆర్డినేటర్లునియమించిన : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

‘సర్’ ప్రకియను పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు పీసీసీ రాష్ట్ర నాయకత్వానికి చేరవేసేందుకు వీలుగా కంట్రోల్ రూంలకు కో ఆర్డినేటర్లను కాంగ్రెస్ నియమించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ శుక్రవారం ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.