సెల్ఫ్ ఎన్యుమరేషన్ ను సద్వినియోగం చేసుకోవాలి : ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా

జనగణనలో భాగంగా మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా సూచించారు.