హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ.. బీసీ రిజర్వేషన్ల జీవోపై రాజకీయ వర్గాల్లో టెన్షన్..

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఈ నెల 8న హైకోర్టు ఏం చెబుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9కి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? లేదంటే జీవో