హస్తసాముద్రికం: మీ అరచేతిలో గీతలు ఉన్నాయా.. అయితే కష్టాలు తప్పవు..!

హస్తసాముద్రికంలో చేతులపై ఉన్న సన్నని గీతలు, పుట్టు మచ్చలు, డార్క్ స్పాట్స్ చూసి మన భవిష్యత్తును, శుభ ఫలితాలను అంచనా వేయవచ్చు. హస్తసాముద్రికంలో మంచే కాదు చెడు ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు. హస్తసాముద్రికం ప్రకారం మీకు చెడు ఫలితాలను ఇచ్చే కొన్ని రేఖలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!