13 నుంచి పతంగుల పండగ!..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సర్కార్ ఏర్పాట్లు

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో పతంగుల జాతర మొదలు కానున్నది. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్–2026 నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది.