Ambedkar Statue: వెదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్..

చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలంలోని దేవళం పేటలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహానికి అర్ధరాత్రి నిప్పు పెట్టడం ఇందుకు కారణమైంది. విగ్రహం చుట్టూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు అనుమానించిన స్థానికులు అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన దిగడంతో రచ్చ మొదలైంది.