Anaganaga Oka Raju Trailer: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రిలీజ్.. నవీన్ పంచులు ప్రాసలతో ట్రైలర్ వేరే లెవల్

క్రేజీ స్టార్ నవీన్ పొలిశెట్టి, సెన్సేషన్ బ్యూటీ మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. కోలీవుడ్ దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంద