Andhra: రాత్రి వేళ కోడలి కోసం ఎదురు చూసిన మామ.. ఆమె దగ్గరకు రాగానే..

ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కోడలిపై మామ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తృటిలో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడింది కోడలు. తీవ్రంగా గాయపడిన నాగశ్వేతను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన మామ సోమరాజును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.