Andhra News: ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. వారికి రూ.4లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రాబాబు

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షాలేవి లేవని.. కానీ ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా నలుగురు మృతి చెందినట్టు అధికారులు చెప్పగా.. బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.