Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీలు రాష్ట్రంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ ఆదేశాలను జారీ చేయడం ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.