AP SET Updates : ఏపీ సెట్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 28, 29 తేదీల్లో పరీక్షలు

ఏపీ సెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన పరీక్షలను మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సెట్ అధికారులు వివరాలను ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.