Ashes 2025-26: వారిద్దరూ నా చిన్ననాటి హీరోలు.. మెక్‌గ్రాత్ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత లియాన్ కామెంట్స్

ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన మైలుస్టోన్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను వెనక్కి నెట్టాడు.