Atchannaidu: రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్.. అచ్చెన్నాయుడు ఫైర్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రుల సమాధానం ఇచ్చారు. వైసీపీ,సాక్షి చేస్తోన్న తప్పుడు ప్రచారంపై మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.