Prithviraj Chavan: మదురోలాగే మోదీని ట్రంప్ కిడ్నాప్ చేస్తారా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్ ఎగుమతులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిందని, ఇది భారతీయ వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని చవాన్ అన్నారు. 50 శాతం సుంకంతో వ్యాపారం చేయడం సాధ్యం కాదన్నారు.