Dragon Boat Competitions: కోనసీమ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

కోనసీమ జిల్లా కలెక్టర్‌కు ప్రమాదం తప్పింది. సంక్రాంతికి ముందే మూడు రోజులపాటు జాతీయ స్థాయి డ్రాగన్‌ పడవ పోటీలు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలువలో నిర్వహిస్తున్నారు.