IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టీ20.. అరుదైన మైల్ స్టోన్‌కు చేరువలో హార్దిక్ పాండ్య

రెండో టీ20కి ముందు మరో మైల్ స్టోన్ కు చేరువలో ఈ టీమిండియా ఆల్ రౌండర్ ఉన్నాడు. హార్దిక్ పాండ్య ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 99 వికెట్లు పడగొట్టాడు. మరో వికెట్ తీసుకుంటే 100 వికెట్లు తీసుకున్న నాలుగో ప్లేయర్ గా నిలుస్తాడు.