IPL 2026: ఢిల్లీ కోటలో భువీ, హేజిల్‌వుడ్ విధ్వంసం.. పేకమేడలా కూలిన క్యాపిటల్స్ బ్యాటింగ్

DC vs RCB: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతుందని ఆశించిన అభిమానులకు.. ఆర్‌సీబీ పేసర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం షాక్‌కు గురి చేసింది.