IPL 2026 Mini-auction: జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్‌కు కళ్ళు చెదిరే ధర.. రూ.30 లక్షలతో వచ్చి 8.40 కోట్లతో సంచలనం

జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ నబి దార్ కు ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోట్ల వర్షం కురిసింది. ఈ జమ్మూ కాశ్మీర్ పేసర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది.