IRCTC భారత్-భూటాన్ మిస్టిక్ మౌంటైన్ టూర్: 14 రోజుల అద్భుత యాత్ర.. పూర్తి వివరాలు ఇవే!

BHARAT BHUTAN MYSTIC MOUNTAIN TOUR : ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రయాణికుల కోసం సరికొత్త, అద్భుతమైన పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. 'భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు' ద్వారా భారత్-భూటాన్ దేశాలలోని అందమైన ప్రాంతాలను సందర్శించేలా ఈ యాత్రను రూపొందించారు.