Jana Nayagan : విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మద్రాస్ హైకోర్టులో వీడిన 'జననాయగన్' చిక్కుముడి!

దళపతి విజయ తన సినీ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతూ నటించిన చివరి చిత్రం 'జననాయగన్'. అయితే గత కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ డైలమాలో పడేసింది. నెల రోజులగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టులో సెన్సార్ బోర్డుపై వేసిని పిటిషన్ ను ఉపసంహరించుకోంది.