Krishna waters: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10న కృష్ణా జలాలు బంద్
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాలకు సరఫరా అవుతున్న కృష్ణా జలాలు శనివారం నిలిపివేస్తున్నారు. పైపులైన్ మరమ్మతు పనులు, ఇతర కారాణాల వల్ల తాగునీటిని నిలిపివేస్తున్నట్లు అధికారు తెలిపారు.