సద్దుల బతుకమ్మ, దసరా పండగలతో సందడి నెలకొంది. జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ జరుపకోనున్నారు. దీంతో ఆదివారం ప్రజలు షాపింగ్‌లో బిజీ బిజీగా గడిపారు. దీంతో వస్త్ర దుకాణాలు, లేడిస్ ఎంపోరియంలు, కిరాణం షాపులు రద్దీగా మారాయి. హిందువులకు దసరా అతి పెద్ద పండుగ, నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ప్రజలు చివరగా దసరా వేడుకలను నిర్వహించుకుంటారు.