Manchu Manoj : ఇది బ్రిటీష్ ఇండియా కాదు.. 'డేవిడ్ రెడ్డి' ఇండియా.. మనోజ్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్!

టాలీవుడ్ 'రాకింగ్ స్టార్' మంచు మనోజ్ వెండితెరపై మళ్ళీ తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి' (David Reddy). హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను బుధవారం ఘనంగా విడుదల చేశారు.