Minister Komatireddy : సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశా.. టికెట్ల ధరల పెంపు జీవోలతో నాకు సంబంధం లేదు!

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా టికెట్ల ధరల పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పెద్ద సినిమాల విడుదల వేళ.. టికెట్ రేట్ల పెంపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రేట్ల వ్యవహారాలను తాను పట్టించుకోవడం మానేశానని మంత్రి స్పష్టం చేశారు.