Mumbai: నేడు ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికలు.. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ

ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.