MYSAA Glimps: భీకరమైన యోధురాలిగా రష్మిక మందన్న.. అంచనాలు పెంచిన ‘మైసా’ గ్లింప్స్

పాన్ ఇండియా భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఇందులో భాగంగా ఇవాళ (24 డిసెంబర్ 2005న) తన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ‘మైసా’ (Mysaa) అనే ఆసక్తికర టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.