ONGC Scholarship 2026: నిరుపేద విద్యార్ధులకు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. ఈ స్కాలర్‌షిప్‌కు వెంటనే...

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యార్ధులకు స్కాలర్‌షిప్ అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగాలకు చెందిన విద్యార్ధులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి యేటా ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2 వేల స్కాలర్‌షిప్‌లను అందించనుంది..