R. Ashok: ప్రతిపక్ష నేత ఆగ్రహం.. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఉందా.. చచ్చిందా..?

రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఉందా.. చచ్చిందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకుడు ఆర్‌. అశోక్‌. జైల్లో ఉండే దొంగలకు, తీవ్రవాదులకు బయట నుంచి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతున్నాయి.. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం.. అంటూ ఆయన మండిపడ్డారు.