Shambhala Box Office Collections: ఆది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా 'శంబాల'.. వారం రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

టాలీవుడ్‌లో టాలెంట్ ఉండి కూడా సరైన బ్రేక్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న యువ హీరోలలో ఆది సాయికుమార్ ఒకరు. అయితే, 2025 ముగింపు వేళ ఆది నిరీక్షణకు తెరపడింది. ఆయన నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'శంబాల' (Shambhala) బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆది కెరీర్‌కు కొత్త ఊపిరిని పోసింది.