Srisailam Temple EO Srinivasa Rao: శివసేవకులకు ఆన్‌లైన్‌లో అవకాశం

శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించే శివసేవకులు ఇకపై ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు ఆలయ ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు.