Swathi Roja Meet Pawan: పవన్ కల్యాణ్‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.