Telangana: లేటుగా సూర్యోదయం.. సాయంత్రం కనిపించని గ్రామం! ఎక్కడో కాదు మన తెలంగాణలోనే..

పగలు తక్కువ.. రాత్రి ఎక్కువ! సాయంత్రం 4 గంటలకే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఆ ఊరిది. కిరణ్ అబ్బవరం 'క' సినిమాతో వెలుగులోకి వచ్చిన తెలంగాణలోని 'మూడు జాముల కొదురుపాక' వింతల గురించి మీకు తెలుసా.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.