VenkyAnil5: టార్గెట్ సంక్రాంతి.. జూన్ 18న గ్రాండ్‌గా అనిల్ రావిపూడి-వెంకీ మూవీ లాంచ్!

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి సరికొత్త ఫన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశారు. ఈ మూవీ జూన్ 18న గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు