Watch Video: దేశ రాజధానిలో దారుణం.. షాకింగ్ వీడియో వైరల్..
దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. జిమ్ కేర్ టేకర్ కొంతమందితో కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఇంటి యజమానిని కొట్టి.. అతని భార్యను లైంగికంగా వేధించడమే కాకుండా..