ఏపీ - తెలంగాణ నదీ జలాల వివాదం : కేంద్రం కీలక నిర్ణయం

ఏపీ - తెలంగాణ మధ్య నెలకొన్న నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ పని చేయనుంది. ఇందులో సభ్యులుగా రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులకు చోటు కల్పించింది.