కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేస్తాం
రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 45 రోజులపాటు టీడీపీ శ్రేణులన్నీ జనంలోకి వెళ్లాలని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ ఆదేశించారు.